-
-
అశ్వమేధము
Aswamedhamu
Author: Koduru Sri Panduranga Rao
Publisher: Self Published on Kinige
Language: Telugu
Description
మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు. అశ్వమేధ యాగం చేస్తే సమస్త పాపాలు పోతాయని భగవాన్ బోధాయనుడు తన 'బోధాయన ధర్మ సూత్రం (3-10-8) లో చెప్పాడు. మహా భారత యుద్ధానంతరం వ్యాసమహర్షి ఆదేశానుసారం ధర్మరాజు కూడ ఆ పాప పరిహారార్థం అశ్వమేధయాగం చేశాడు. దానికి కావలసిన ద్రవ్యం ఎట్లా వచ్చిందో ఇందులో వివరంగా ఉంది.
అందుకు ప్రధాన కారణం మరున్మహారాజు చేసిన అశ్వమేధ యాగమని విశదమవుతుంది. ఆ యాగ వర్ణన ఆద్యంతం హృద్యంగా సాగింది. ఆ మరున్మహారాజు యాగానంతరం భూరి దక్షిణలిచ్చి, ఇంకా మిగిలిపోయిన నిధులను భూమిలో నిక్షేపించాడు. ఆ నిధులను వెలికి తీయించి, ధర్మరాజు యజ్ఞం చేశాడట ! ఈ గ్రంథం ఆసాంతం పరిశీలిస్తే మనకు ఇలాంటి ఎన్నో విశేషాలు తెలుస్తాయి.
Preview download free pdf of this Telugu book is available at Aswamedhamu
Login to add a comment
Subscribe to latest comments
