-
-
అస్తమించని రవి
Asthaminchani Ravi
Author: Khadar Mohiuddeen
Publisher: Narayanamma Prachuranalu
Pages: 208Language: Telugu
Description
తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా పద్మవ్యూహంలోకి దిగిన వీరాభిమన్యుని వంటి వాడు పరిటాల రవీంద్ర. చిన్నతనం నుంచీ అనుక్షణం రణరంగ సమానంగా కొనసాగుతూ వచ్చిన అతని జీవితాన్ని అర్థం చేసుకోవటం అంత సులభం కాదు. అనేకానేక వివాదాలతో ముడిపడివున్న అతని వ్యక్తిత్వం అనేక రకాల అపార్థాలకూ అవకాశం కల్పించింది.
రవికి వుంటే బద్ద శత్రువులు లేదా అత్యంత ఆప్తమిత్రులు.
అంతే తప్ప మధ్యేమార్గం అనుసరించే మానవ సంబంధాలు అతనికి అసలు లేనే లేవు.
Preview download free pdf of this Telugu book is available at Asthaminchani Ravi
Login to add a comment
Subscribe to latest comments
