• Asoka Chakravarthi
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అశోక చక్రవర్తి

    Asoka Chakravarthi

    Publisher: Swathi Book House

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

క్రీ.పూ.273 ప్రాంతంలో- మగధసింహాసనాన్ని అధిష్ఠించి కళింగయద్ధంలో విజయం సాధించి, పశ్చాత్తప్తుడై - యుద్ధం వల్ల మానవాళికి శాంతిలేదని గ్రహించి, బౌద్ధ సిద్ధాంతమైన - అహింస, విశ్వశాంతి, భూతదయ, మానవసేవ మొదలైన ధర్మాలప్రేరణతో - ధర్మభేరి మ్రోగించి, తన సామ్రాజ్యంలోనే కాక, విదేశాలలో కూడ - ధర్మప్రచారం గావించి, ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించి, ''దేవానాంప్రియ'' ''ప్రియదర్శి'' అని కీర్తించబడిన - ''విశ్వశాంతి జ్యోతి'' - అశోక చక్రవర్తి'' పరిపాలనా కాలం – భారతదేశ చరిత్రలోనే - ఒక సువర్ణఘట్టం!! ప్రపంచ చక్రవర్తులలో కెల్ల గొప్పవాడిగా కీర్తించబడిన - 'అహింసామూర్తి, విశ్వశాంతి జ్యోతి' - ''భరతమాత పుత్రరత్నం''- ఐన 'అశోకచక్రవర్తి' - ఉదాత్త చరిత్ర కథం - భారతీయులందరికీ, భావిపౌరులైన బాలలందరికీ - ఆదర్శప్రాయం! స్పూర్తిదాయకం!!

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Asoka Chakravarthi