• Ashtalakshmi Aradhana
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అష్టలక్ష్మీ ఆరాధన

    Ashtalakshmi Aradhana

    Publisher: Mohan Publications

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ మన్మహాలక్ష్మీదేవి ప్రాదుర్భావం, వైభవకటాక్షాలతో మొదలుప్పెట్టి వరుసగా ఎనిమిది మంది అష్టలక్ష్మీమాతల స్వరూప, వైభవ, ఆగ్రహాను గ్రహ ప్రభావాలు, ఆరాధన పద్థతులు వీటివల్ల కలిగే ఫలితాల గురించి వివరించుచు శ్రీ అష్టలక్ష్మీ ఆరాధన వైభవం అను పుస్తకమును శ్రీ జటావల్లభుల ప్రసాదు దంపతులు భక్తులకు అందించుచున్నారని తెలిసి శ్రీ స్వామివారు సంతోషించుచున్నారు. ఆధునిక సమాజంలో అందరికి ఎదురయ్యే సమస్యలకి పరిష్కారం ఏమిటి అన్నది ఈ పుస్తకంలో చెప్పబడినది.

ఇటువంటి భక్తి ప్రచార గ్రంథములను రచించుచూ శ్రీ జటావల్లభుల కుటుంబం కృషిచేయాలని శ్రీ మహాత్రిపురసుందరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరులను ప్రార్థిస్తూ శ్రీ శంకరాచార్యస్వామి వారు ఆశీర్వదించుచున్నారు.

Preview download free pdf of this Telugu book is available at Ashtalakshmi Aradhana