• Ashtakavargu Paddhati
  • Ebook Hide Help
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అష్టకవర్గు పద్ధతి

    Ashtakavargu Paddhati

    Author:

    Publisher: Mohan Publications

    Pages: 144
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

రాహు, లగ్న అష్టకవర్గులు పరిశీలింపబడదగినవా, అష్టకవర్గును రాశి నుండి లెక్కించవలెనా లేక భావం నుండి లెక్కించవలెనా వంటి ఈ పద్ధతికి చెందిన కొన్ని నిర్దేశిత విషయాలలో ప్రాచీన రచయితల నడుమ సహితం అభిప్రాయ భేదాలు వున్నాయి. ఈ పద్ధతి యొక్క ముఖ్యమైన సూత్రాలను అర్థం చేసుకోవటంలో జ్యోతిష విద్యార్థి తత్తరపాటు పడకుండా వుండడం కోసం ఇటువంటి వివాదాస్పదమైన విషయాలు తొలగింపబడ్డాయి. నాకు ప్రఖ్యాత సాంప్రదాయకమైన రచయితల ఆధారం కూడా వున్న విధేయతతో కూడిన నా అభిప్రాయం ప్రకారం అష్టకవర్గు లెక్కింపు భావముల నుండి కాకుండా రాశుల నుండి మాత్రమే చెయ్యాలి.

పాఠకులు ఈ విషయం (అష్టకవర్గు విధానం) హెచ్చు వివరణంగా అనుసరించుట కొరకు ఈ వ్యాఖ్యానం (వివరణ) ప్రేరేపిస్తుందన్న ఆశతో, స్పష్టతతో కూడిన సంగ్రహమైన అష్టకవర్గు పద్ధతి వివరణను, ఎఱిగిన పరిమితులతో నాకు స్వయంగా చెందు (ఏదైనా) లోపములతో (సహ) అనుగుణ్యమైన ఈ పుస్తకంను (పాఠక లోకానికి) నేను సమర్పించడానికి ప్రయత్నించాను. ఈ గ్రంథం ప్రస్తావనలో సాంప్రదాయ పద్ధతులకు పూర్తిగా కట్టుబడి వుండలేదు. ఇన్ని సంవత్సరాలుగా సంపాదించిన అనుభవకాంతిలో కొంత స్వల్పంగా అతిక్రమించవలసి వచ్చింది.

ఇన్నాళ్ళుగా నా యితర పుస్తకాలను విస్తరింపజేసిన అనుకూల ఆతిథ్యమనే విద్యావంతులైన ప్రజల నుండి ఈ పుస్తకం (కూడా) అందుకుంటుందని నేను ఆశిస్తున్నాను.

- బి.వి. రామన్

Preview download free pdf of this Telugu book is available at Ashtakavargu Paddhati