• Ashtadasa Gita Makarandamulu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అష్టాదశ గీతా మకరందములు

    Ashtadasa Gita Makarandamulu

    Pages: 327
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పెద్దలు, బహు గ్రంథకర్తలు సంగీత, సాహిత్య ఆధ్యాత్మిక రంగాలలో పరిణితి చెందిన సూర్యప్రసాదరావుగారు పరిశోధనాత్మకంగా సేకరించి వ్యాఖ్యానించి ‘అష్టాదశ గీతా మకరందములు’ జిజ్ఞాసువులకు, సాధకులకు, ఆధ్యాత్మిక వేత్తలకు కరదీపికగా, కరతాలామలకంగా పనికి వచ్చే గొప్ప రచన! అష్టాదశ అధ్యాయాలు గల భగవద్గీత, అష్టాదశ పర్వములు గల మహాభారతంలో అష్టాదశ యుద్ధారంభంలో శ్రీకృష్ణ పరమాత్మ నుండి వెలువడింది. అష్టాదశ సంఖ్యలో అనేక విశేషాలు ఉన్న కారణంగా రచయిత ఈ సంపుటిలో అష్టాదశ గీతలను చూపించారు.

- డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

Preview download free pdf of this Telugu book is available at Ashtadasa Gita Makarandamulu