• Asha Na Adhara Rekha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆశ నా ఆధార రేఖ

    Asha Na Adhara Rekha

    Author:

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇందిర లౌకికాతీతమైన, ఏదో వున్నతకక్ష్యలో వున్న భావుకతా వీచికల్ని తన అక్షరాంజలితో ఆహ్వానిస్తూ, ఒక్కోసారి లీలగా కన్పిస్తుంది, అంతలోనే అదృశ్యమైపోతుంది. పలుప్రశ్నలు వేస్తుంది. కొన్నిటికి తనే సమాధానాలు చెబుతుంది. కొన్నిటిని విచికిత్స బాటలో విసిరేసి - కనపడని బాటసారిని వెతుక్కోమంటుంది.

మరి ఇవన్నీ కవితలే కావు గదా. కొన్ని వచనరూప స్వగతాలు. దినచర్యలో దిగులుమేఘాలు. జరా, మరణ, రుగ్మతలవంటి అనివార్య విధివ్రాతలమీద వ్యాఖ్యలు. ఒక నవ్యభావం, చలింపజేసిన చర్చ - ఏ పుస్తకంలో చదివినా సదసద్విమర్శకు లోనైన అనుభూతి.

దాని వ్యక్తీకరణకు తెలుగు, ఆంగ్లం రెంటినీ ఆశ్రయించిన ఈ ఇందిర - ఒక విషాద వినయరూపిణి.

- మునిపల్లె రాజు

Preview download free pdf of this Telugu book is available at Asha Na Adhara Rekha