-
-
ఆసనాలు ఎందుకు? ఎలా?
Asanalu Enduku Ela
Author: Omprakash Tiwari
Publisher: Kaivalyadhama
Pages: 134Language: Telugu
Description
శ్రీ తివారీ స్వామి కువలయానంద శిష్యులు. గత నలభై సంవత్సరాలుగా భారతదేశం లోనే కాక, అమెరికా, కెనడ, ఫ్రాన్స్, థాయ్లాండ్, నెదర్లాండ్, చైనా వంటి ఎన్నో దేశాలలో యోగ శాస్త్రాన్ని బోధిస్తున్నారు.
శ్రీ తివారీ ఇంగ్లీషులో రచించిన ‘Yoga – Why & How’ పుస్తకం - హిందీ, మరాఠీ, గుజరాతీ భాషలలోకి అనువదించబడింది. యోగ అంటే ప్రపంచం అంతా మక్కువ పెరిగింది. అయితే యోగాభ్యాసం చెయ్యాలనుకొనే వారికి ఎన్నెన్నో సందేహాలు కలుగుతున్నాయి. ఆ సందేహాలన్నింటికి తన అనుభవసారంతో శ్రీ తివారీ ఈ గ్రంథంలో సమాధానాలు అందించారు. ఎంత ప్రయోజన కరమయిన ఈ గ్రంథాన్ని తెలుగు పాఠకులకి, యోగ అభ్యాసకులకీ అందించే అవకాశం నాకు కలిగించిన ఆ సర్వేశ్వరుడికి నమస్కరిస్తూ –
- డా. గాయత్రీ దేవి
Preview download free pdf of this Telugu book is available at Asanalu Enduku Ela
Login to add a comment
Subscribe to latest comments
