-
-
అసమాన అనసూయ
Asamana Anasuya
Publisher: Vanguri Foundation of America
Pages: 308Language: Telugu
Description
ఈ సజీవ జీవనయానం ఒక వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు. 90 సంవత్సరాల తెలుగు సంగీత చరిత్ర. అందులో ప్రతీ మలుపులోనూ అనసూయగారు నిర్వహించిన అసమానమైన పాత్రకి దర్పణం. ఆమె వ్యక్తిగత జీవితానుభావాల రంగరింపు. ఆరు తరాల సుదీర్ఘ మైన, సుసంపన్నమైన తెలుగు సంగీత, సాహిత్య, వ్యక్తిగత జీవితం, ఫోటోలు, ఆమె సేకరించిన ప్రముఖుల ఆటోగ్రాఫులూ అన్నింటినీ, సంగ్రహంగా అనిపించినా సమగ్రంగానే 'అసమాన అనసూయ' అనే ఈ అపురూపమైన, చారిత్రక ప్రచురణకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆదరణ లభిస్తుంది అని ఆశిస్తున్నాం.
- వంగూరి చిట్టెన్ రాజు
గమనిక: "అసమాన అనసూయ" ఈబుక్ సైజు 18.6 mb
Preview download free pdf of this Telugu book is available at Asamana Anasuya
Login to add a comment
Subscribe to latest comments
