• Arunatara Kathalu Volume 36
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అరుణతార కథలు సంకలనం 36 - సహచరి

    Arunatara Kathalu Volume 36

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


అరుణతార కథలు సంకలనం 36
సహచరి, మరికొన్ని కథలు 2004

విప్లవ కథా వస్తు వికాసానికి దాని దృక్పథమే కారణం. నిజానికి ఒక కథ విప్లవ కథ కావడానికి దాని దృక్పథమే గీటురాయి. మానవ సంబంధాల్లోని వైరుధ్యాలను అర్థం చేసుకోడానికి దృక్పథమే వెలుగు బావుటా. అట్లాగే శిల్పం వల్లే ఒక వస్తువు సాహిత్యమవుతుంది. వస్తు శిల్పాల సంబంధాన్ని దృక్పథం ప్రభావితం చేస్తుంది. ఈ సంపుటాల్లో మీరు చదవబోయే కథల్లో ఈ ప్రమాణాలు కనిపిస్తాయి. శ్రీకాకుళ పోరాటం నుంచి దండకారణ్య ప్రత్యామ్నాయ ప్రజా రాజ్యాధికారం దాకా విస్తరించిన విప్లవోద్యమాన్ని, వివిధ సామాజిక ఉద్యమాల చైతన్య క్రమాలను, సామ్రాజ్యవాద సంక్షోభాలను, వాటిపై సాగుతున్న పోరాట, భావజాల సంఘర్షణలను ఈ సంపుటాల్లోని అరుణతార కథల్లో చదువుకోవచ్చు. కార్యకర్తలు, పాఠకులు కథకులుగా మారే ప్రక్రియకు విరసం అధికార పత్రిక అరుణతార గత నాలుగు దశాబ్దాలుగా వేదికగా నిలిచిందనే సంగతి దృష్టిలో పెట్టుకుంటే ఈ కథల బలం ఇంకా బాగా తెలుస్తుంది. అరుణతార సంచికల్లో వచ్చిన కథలన్నిటినీ సంపుటాలుగా అచ్చేస్తున్న చరిత ప్రచురణలు వారికి విప్లవాభివందనాలు.

- విరసం

***

అరుణతార కథా సంకలనం 36 లోని కథలు:

1. సహచరి కృష్ణబాయి
2. మరణపు జీవితం ప్రశాంత్
3. రోడ్డుమీది బొమ్మలు పి. మోహన్
4. ఒక తడిచూపు ఎల్.మూర్తి
5. ఉనో నహీమాన్తే గీతాంజలి
6. బడి అమన్
7. అప్రతిహతం అరుణ
Preview download free pdf of this Telugu book is available at Arunatara Kathalu Volume 36