• Arunatara Kathalu Volume 31
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అరుణతార కథలు సంకలనం 31 - బొంద జూడనైతి

    Arunatara Kathalu Volume 31

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


అరుణతార కథలు సంకలనం 31
బొంద జూడనైతి, మరికొన్ని కథలు 2002

విప్లవ కథా వస్తు వికాసానికి దాని దృక్పథమే కారణం. నిజానికి ఒక కథ విప్లవ కథ కావడానికి దాని దృక్పథమే గీటురాయి. మానవ సంబంధాల్లోని వైరుధ్యాలను అర్థం చేసుకోడానికి దృక్పథమే వెలుగు బావుటా. అట్లాగే శిల్పం వల్లే ఒక వస్తువు సాహిత్యమవుతుంది. వస్తు శిల్పాల సంబంధాన్ని దృక్పథం ప్రభావితం చేస్తుంది. ఈ సంపుటాల్లో మీరు చదవబోయే కథల్లో ఈ ప్రమాణాలు కనిపిస్తాయి. శ్రీకాకుళ పోరాటం నుంచి దండకారణ్య ప్రత్యామ్నాయ ప్రజా రాజ్యాధికారం దాకా విస్తరించిన విప్లవోద్యమాన్ని, వివిధ సామాజిక ఉద్యమాల చైతన్య క్రమాలను, సామ్రాజ్యవాద సంక్షోభాలను, వాటిపై సాగుతున్న పోరాట, భావజాల సంఘర్షణలను ఈ సంపుటాల్లోని అరుణతార కథల్లో చదువుకోవచ్చు. కార్యకర్తలు, పాఠకులు కథకులుగా మారే ప్రక్రియకు విరసం అధికార పత్రిక అరుణతార గత నాలుగు దశాబ్దాలుగా వేదికగా నిలిచిందనే సంగతి దృష్టిలో పెట్టుకుంటే ఈ కథల బలం ఇంకా బాగా తెలుస్తుంది. అరుణతార సంచికల్లో వచ్చిన కథలన్నిటినీ సంపుటాలుగా అచ్చేస్తున్న చరిత ప్రచురణలు వారికి విప్లవాభివందనాలు.

- విరసం

***

అరుణతార కథా సంకలనం 31 లోని కథలు:

1. భూములెవరివి కృష్ణ
2. నెత్తురోడుతున్న నేల నల్లూరి రుక్మిణి
3. హింసపాదు బమ్మిడి జగదీశ్వరరావు
4. దాడి ఉదయమిత్ర
5. రష్యాను పాలిస్తున్న పెద్ద ఎలెక్స్‌యెన్
6. మయసభ బమ్మిడి జగదీశ్వరరావు
7. జనకు జనా జి. వెంకటకృష్ణ
8. బకాసుర కథ కె.వి.కూర్మనాథ్
9. ఒక చల్లని మేఘం యం.పరికిషన్
10. బొంద జూడనైతి జమీన్
11. కొరియన్ కె.వి.కూర్మనాథ్
Preview download free pdf of this Telugu book is available at Arunatara Kathalu Volume 31