• Arunatara Kathalu Volume 17
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అరుణతార కథలు సంకలనం 17 - డిసెంబరు ఆరు కథ

    Arunatara Kathalu Volume 17

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


అరుణతార కథలు సంకలనం 17
డిసెంబరు ఆరు కథ, మరికొన్ని కథలు 1993 - 94

విప్లవ కథా వస్తు వికాసానికి దాని దృక్పథమే కారణం. నిజానికి ఒక కథ విప్లవ కథ కావడానికి దాని దృక్పథమే గీటురాయి. మానవ సంబంధాల్లోని వైరుధ్యాలను అర్థం చేసుకోడానికి దృక్పథమే వెలుగు బావుటా. అట్లాగే శిల్పం వల్లే ఒక వస్తువు సాహిత్యమవుతుంది. వస్తు శిల్పాల సంబంధాన్ని దృక్పథం ప్రభావితం చేస్తుంది. ఈ సంపుటాల్లో మీరు చదవబోయే కథల్లో ఈ ప్రమాణాలు కనిపిస్తాయి. శ్రీకాకుళ పోరాటం నుంచి దండకారణ్య ప్రత్యామ్నాయ ప్రజా రాజ్యాధికారం దాకా విస్తరించిన విప్లవోద్యమాన్ని, వివిధ సామాజిక ఉద్యమాల చైతన్య క్రమాలను, సామ్రాజ్యవాద సంక్షోభాలను, వాటిపై సాగుతున్న పోరాట, భావజాల సంఘర్షణలను ఈ సంపుటాల్లోని అరుణతార కథల్లో చదువుకోవచ్చు. కార్యకర్తలు, పాఠకులు కథకులుగా మారే ప్రక్రియకు విరసం అధికార పత్రిక అరుణతార గత నాలుగు దశాబ్దాలుగా వేదికగా నిలిచిందనే సంగతి దృష్టిలో పెట్టుకుంటే ఈ కథల బలం ఇంకా బాగా తెలుస్తుంది. అరుణతార సంచికల్లో వచ్చిన కథలన్నిటినీ సంపుటాలుగా అచ్చేస్తున్న చరిత ప్రచురణలు వారికి విప్లవాభివందనాలు.

- విరసం

***

అరుణతార కథా సంకలనం 17 లోని కథలు:

1. రక్షణ యాత్ర బజరా
2. ఇద్దరు దేముళ్ళు - ఒక సందేహం రాచకొండ విశ్వనాథ శాస్త్రి
3. ఆచూకి గోపి
4. పెద్దకొడుకు మంజీర
5. అగ్గి సువర్ణముఖి
6. "...రామ!...రామ!!..." బజరా
7. చర్యకి ముందే ప్రతిచర్య దేశరాజు
8. పోరు బావుట నెత్తుకోని... సిరియన్
9. డిసెంబరు ఆరు కథ నారాయణస్వామి
10. అక్టోబరు 1 బజరా
11. మీరే చెప్పండి గుజ్జర్లమూడి నిర్మలారాణి
12. సేద్యం శ్రీనివాసమూర్తి
13. పల్లె అలికిడి బుర్ర తిరుపతి
14. నాటక రంగం బజరా
15. అదే నాలుక షహీదా
16. రేపటి గెరిల్లాలు టుంబ్రి
17. ఇనుప డేగ బి. గంగాధర్
18. అదే నాలుక షహీదా
Preview download free pdf of this Telugu book is available at Arunatara Kathalu Volume 17