-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
Art - Painting Terms English - తెలుగు (free)
Art Painting Terms English Telugu - free
Author: Peddi Sambasivarao
Publisher: Self Published on Kinige
Pages: 20Language: English, Telugu
Description
తెలుగు మాతృభాషగా గల మన ప్రాంత విద్యార్ధులు ప్రస్తుత కాలంలో అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్‌ను నేర్చుకోవలసిన అవసరం, ముఖ్యంగా గ్రామీణ బాలలలో బాగా కనిపిస్తున్నది. అందుకు రెండు భాషల నిఘంటువులు కావాలి. ఆ కొరతను పూరించటానికై ఈ ద్విభాషా నిఘంటువును ప్రచురిస్తున్నాము. ఈ పుస్తకములో కళలు – చిత్రలేఖనం సాంకేతిక పదకోశమును తెలుగు మరియు ఇంగ్లీషులో ఇవ్వడం జరిగింది.
- పబ్లిషర్స్
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE