-
-
అర్చన
Archana
Author: Athaluri Vijayalakshmi
Publisher: J.V.Publications
Pages: 346Language: Telugu
Description
గ్లోబలైజేషన్, చిన్నదైపోయిన ప్రపంచం, ఖండంతరాలు దాటి భూగోళంలో ఎక్కడెక్కడికో వలస వెళుతున్న యువతరం, బోసిపోతున్న పల్లెటూళ్ళు, నామమాత్రంగా మిగిలిపోతున్న అనుబంధాలు, ఆర్థిక సమీకరణాల ద్వారా నిర్ణయించబడుతున్న మానవసంబంధాలు... ఈ సమకాలీన నేపథ్యంలో కుటుంబసంబంధాల ఆధారంగా వస్తున్న నవలల సంఖ్యని వేళ్ళమీద లెక్కించవచ్చు. అయితే ఇలాంటి నవలలకి పాఠకుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదని అత్తలూరి విజయలక్ష్మిగారు వ్రాసిన ఈ 'అర్చన' నవల నిరూపించింది. 'కౌముది' లో సీరియల్‌గా వచ్చిన రెండేళ్ళూ ఈ నవలని పాఠకులు ఎంతో ఉత్కంఠతో చదివారు. రచయిత్రి కథని అల్లిన విధానం పాఠకులని ప్రతినెలా 'మళ్ళీ సంచికలో కథం ఎలాంటి మలుపులు తిరుగుతుంది?' అని ఎదురుచూసేలా చేసింది.
- కౌముది వెబ్ మాసపత్రిక
Preview download free pdf of this Telugu book is available at Archana
Login to add a comment
Subscribe to latest comments
