• Aravai Coffee Recipelu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 60 కాఫీ రెసిపీలు

    Aravai Coffee Recipelu

    Pages: 65
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎప్పుడూ ఒకే రకమైన కాఫీ తాగి బోర్ కొట్టడం లేదా? కొత్త కాఫీ తాగాలనుకున్న ప్రతిసారీ కాఫీ డే కి వెళ్ళాలా? అక్కర్లేదు. ఈ పుస్తకం తో 60 రకాల ప్రపంచ వ్యాప్తమైన కాఫీ రేసిపీలను మీ ఇంట్లోనే చేసుకుని తాగండి.

కాఫీ ఎప్పుడు, ఎలా తాగాలి? కాఫీ ప్రియులమైన మనం చేస్తున్న ఒక తప్పేమిటి? తెలుసుకోండి.

మనం చాలా వరకూ తాగేది ఒకే రెసిపీ కాఫీ. ఎప్పుడైనా కాఫీ డే కి వెళ్తే కాపుచీనో, ఎస్ప్రెస్సో లాంటివి తాగుతాం. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కాఫీ రెసిపీలు ఉన్నాయి. కాఫీ ప్రియులమైన మనం అవన్నీ తాగకపోతే ఎలా? ఏం చెయ్యడానికయినా అవసరమైన సామాగ్రి సూపర్ మార్కెట్‌లలో, ఆన్ లైన్ మార్కెట్‌లలో చాలా సులభంగా దొరుకుతున్న ఈ రోజుల్లో అవన్నీ ఎలా చెయ్యగలం అనే మాట నోటి వెంట రాకూడదు. మీకు కావలిసింది ఎలా చెయ్యాలో తెలియడమే కదా.. అది నేను చెప్తాను..

Preview download free pdf of this Telugu book is available at Aravai Coffee Recipelu