-
-
అరణ్యపురాణం
Aranyapuraanam
Author: Devipriya
Publisher: Samatha Books
Pages: 100Language: Telugu
Description
కవిత్వమంటే
పందిరిమీదికి ద్రాక్షతీగని పాకించడం,
పద్మవ్యూహంలోంచి బయటపడే ప్రయత్నం చేయడం,
నీటిలోకి నిటారుగా దిగిన
కత్తిలా నిశ్శబ్దంగా చీల్చుకుపోవడం,
అనేక అంతస్తుల ఆకాశ హర్మ్యాలు నిర్మించడం,
పియానో మెట్లమీద
సమ్మోహన రాగ జలపాతాలను దూకించడం.
*
కవిత్వమంటే
కనురెప్పలవెనక మూసిన నిశీధిలో
చూచుకాన్ని మీటుతున్న చూపుడువేలు,
ఇంకా చెప్పాలంటే
కవిత్వం
ఇంద్రధనుసుకి
నిద్రలో కనిపించే బ్లాక్ అండ్ వైట్ స్వప్నం!
- దేవిప్రియ
Preview download free pdf of this Telugu book is available at Aranyapuraanam
Login to add a comment
Subscribe to latest comments
