• Aprasyulu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • అప్రాశ్యులు (free)

    Aprasyulu - free

    Pages: 228
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


అరవైఏళ్ల నాటి ఈ 'స్త్రీ' నవల ఈనాటి అతివకి ప్రతిబింబం.
రజని ఆత్మనిర్భరత అసాధారణమయితే ఆమె చంచల ప్రవృత్తి అనూహ్యగోచరం.
కమల పాతివ్రత్య సంకల్పం అఖుంటితమయితే ఆమె లోనయిన పరపురుషాకర్షణ ప్రకృతిచిత్తం.
విశాల ఉదార సేవాభావం దైవత్వమయితే ఆమె చూపే అపార ప్రేమానురాగం స్త్రీ సహజ వ్యక్తిత్వం.
ఈ ఐ-బాటిల్‌లోని రజనీ - రామంల ప్రేమగీతాలు, కమల - ప్రసాద్‌ల రాగద్వేషాలు మరియు విశాల - సనల్‌ల అనురాగఛాయలు నేటి తెలుగు పాఠకుల కొరకు ఈ రచయిత పొందుపరచిన వింటేజ్ వైన్.
ఆస్వాదించండి.
త్రీ ఛీర్స్!