-
-
అప్రస్తుతం
Aprasthutham
Author: Nalla Sai reddy
Publisher: Nalla Sai Reddy
Pages: 40Language: Telugu
Description
అప్రస్తుతం అనగా "ప్రస్తుతం" కానివి అని అర్థం. కానీ.... ఆలోచించండి అనే ఉప శీర్షికతో ఉన్న వ్యాసాలకు శీర్షికను సూచించడం జరిగింది. దీని వెనుక పెద్ద దేవరహస్యం ఏమీ లేదు. అంశాలన్నీ ప్రస్తుత పరిస్థితులను సూచిస్తున్నట్లు ఉన్నా, ఇప్పటికి మాత్రమే చెందినవి కావు. ఎప్పటికీ ఉండే సమస్యలే. మనలో మార్పు రానంత వరకూ.... మనం ఆలోచించనంతవరకూ ఇవేవి సమాజానికి దూరంగా వెళ్ళే సమస్యలు కావని చెప్పే ఉద్దేశ్యంతోనే అప్రస్తుతం అనే పేరుని సూచించడం జరిగింది.
ఇందులోని వ్యాసాలు:
భారతావని - విజ్ఞాన ఖని
ఐదవ కలుషితం
సీత కాదు... సీతమ్మ
ఆత్మహత్యా? చేసుకో... కానీ ఒక్క నిముషం
దైవానికి లంచం
క్రమశిక్షణ
వైద్యోనారాయణో హరీః
మహాత్ములారా... మన్నించండి
పురుషులకు మాత్రమే
సునామీ
Preview download free pdf of this Telugu book is available at Aprasthutham
Login to add a comment
Subscribe to latest comments
