-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
అపూర్వ గానం (free)
Apoorva Ganam - free
Author: Dr. P. Vijayalakshmi Pandit
Publisher: R.C. Reddy Publications
Pages: 116Language: Telugu
‘గీతాంజలి'ని మనస్ఫూర్తిగా చదివి ఆకళింపు చేసుకోవడం జిజ్ఞాసికి ఒక అపూర్వ అనుభవం. 'గీతాంజలి'ని 'అపూర్వగానం'గా తెలుగులోకి అనువదించే టప్పుడు ఆ అపూర్వ అనుభవాన్ని, ఆ భావోద్వేగాన్ని నేను అనుభవించాను. ఈ ప్రాపంచిక జీవితంలో ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చి, మనసుకు కాంతిని, శాంతినిచ్చే పచ్చని చెట్లనీడలోని చలివేంద్రం “గీతాంజలి'.
- డా. పి. విజయలక్ష్మి పండిట్
***
ఈ చిన్న పుష్పాన్ని కోసితీసుకో,
ఆలస్యం చేయకు!
ఇది జారి ధూళిలో పడిపోతుందని నా భయం.
నీ మెడనలంకరించిన పూలమాలలో
దానికి చోటు చిక్కకపోవచ్చు, కానీ
పువ్వును తెంపేటప్పటి నీ చేతి
గట్టి స్పర్శతోనైనా అది తరించనీ.
ఈ పుష్పాన్ని త్వరగా తెలంపుకో
నీకు అర్పితంకాకనే కాలం గడిచిపోతుందేమో
అని నా భయం.
ఈ పుష్పమంత అందమైనది కాకున్నా
తక్కువ పరిమళాన్ని వెదజల్లుతున్నా,
సమయం మించిపోకనే
కోసి నీ సేవకంకితం చేసుకో.

- FREE
- FREE
- FREE
- FREE
- ₹60
- ₹108