-
-
అపూర్వ
Apoorva
Author: Dr. Chintakindi Srinivasa Rao
Publisher: Srinija Publications
Pages: 174Language: Telugu
Description
పూర్వగాథలలో మహిళల కథలను మానవీయ రీతులలో దర్శించుయత్నమే ఈ గ్రంథము. ఇందు కొందఱి గాథలు ప్రసిద్ధములు. కొందఱి గాథలు, పరిచితములు కాని అంతగా ప్రసిద్ధములు కానివి. ఈ కథలలో, రచయిత చేసిన కల్పనలేవియును లేవు. లేకుండుటయే ప్రశస్తము. నవ్యదృష్టి అని, ప్రాచీన గాథలలో లేని విషయములను కల్పించుకొని సిద్ధాంతములు చేయుట శ్రీనివాసరావు అభిమతము కాదు. ఇందు చెప్పబడిన వారు దేవకాంతలు కారు, మానుషమైన స్త్రీ జన్మ పొందిన వారు – కొందఱు వానరకాంతలు, కొందఱు దైత్యకాంతలు, కొందఱు భక్తులు – ఇలా ఎంతో వైవిధ్యముతో పురాణ పాత్రలను భావించి, వారి అంతరంగములను చిత్రణ చేసిన రచన ఇది. త్యాగమూర్తులుగా, వీర కాంతలుగా, ధర్మమూర్తులగా – వెఱసి క్షమామూర్తులుగా – ఒకే భారతనారిని, బహుభంగులలో కనిపింప చేసిన గాథాలహరి, ఈ రచన.
- పేరి రవికుమార్
Preview download free pdf of this Telugu book is available at Apoorva
Login to add a comment
Subscribe to latest comments

- ₹118.8
- ₹118.8
- ₹172.8
- ₹129.6
- ₹135
- ₹135
- ₹118.8
- ₹118.8
- ₹172.8
- ₹129.6
- ₹162
- ₹129.6