-
-
అపరాధ పరిశోధన కథలు
Aparadha Parisodhana Kathalu
Author: Sreesudhamayi
Publisher: Manrobo Publications
Pages: 59Language: Telugu
డిటెక్టివ్ సిద్దార్థ పరిశోధనతో మేన్ రోబో www.manrobo.com.లో సీరియల్‌గా వచ్చిన ఈ కథలను ఇప్పుడు పుస్తకరూపంలో "అపరాధ పరిశోధన కథలు"గా అందిస్తున్నాం.
*అర్థరాత్రి తోడేళ్ళు హత్యలు చేస్తున్నాయి. అటవీప్రాంతం నుంచి హోమ్ టౌన్ సిటీలోకి ప్రవేశిస్తున్నాయి. రాత్రి పదిదాటితే నగరంలో కర్ఫ్యూ వాతావరణమే. ఎక్కడివాళ్ళు అక్కడే నిలిచిపోవాలి. తోడేళ్ళ హత్యల మిస్టరీ ఏమిటి ? అర్థరాత్రి హత్యల మర్మం ఏమిటి ?
* రూపాలిని పనిమనిషిగా పెట్టుకున్న తర్వాత ఆశిష్ ఇంటి పరిస్థితి మారిపోవడం మొదలైంది… ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ?
* అంత కట్టుదిట్టమైన కాపలాల మధ్య కూడా ఆ వేళ వజ్రాలు పొదిగిన మూడడుగుల మురుగన్ విగ్రహం మాయమైపోయింది.…
ఆ ” బ్లాక్ ” సీక్రెట్ రహస్యం ఏమిటి ?
* WARNINIG… పిల్లలను మృత్యువుకు దగ్గర చేసిన డేంజరస్(డెత్) గేమ్.. ఏమిటి ?
* నేను నీతో అబద్ధం చెప్పాను నేను బిజినెస్ టైకూన్ కాదు అంటూ.. మొత్తం కక్కేశాడు. అందుకోసమే ఎదురు చూస్తున్న హరిణి… ఏంచేసింది ? ” హనీ ట్రాపింగ్..?
* ఆ అమ్మాయి అమన్ చతుర్వేదిని చూడగానే సర్ దయచేసి నన్ను రక్షించండి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రార్థించింది... ఎందుకు ?
ఇలాంటి ఇంట్రెస్టింగ్, ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ఇంకెన్నో...
అడుగడుగునా ఉత్కంఠ ,అనుక్షణం ప్రాణాలతో పరుగు పందెం.
క్రైమ్ సీన్లో క్లూస్.. బుల్లెట్స్లో ఎవిడెన్స్... మైండ్ గేమ్‌లో మాస్టర్ బ్రెయిన్
నేరాల మిస్టరీ, కిడ్నాపర్స్ డిమాండ్స్, పరిశోధనల హిస్టరీ.
శ్రీసుధామయి
"అపరాధ పరిశోధన కథలు"
మేన్రోబో పబ్లికేషన్స్ ప్రచురణ.
వెరీ ఇంట్రెస్టింగ్
డిటెక్టివ్ స్టోరీస్ మళ్ళీ మాకు అందిస్తున్నందుకు
థాంక్స్ టు కినిగె..
థాంక్స్ టు శ్రీసుధామయి
చాలా బావున్నాయి.బుక్స్ మధ్యలో పెట్టుకుని డిటెక్టివ్ కథలు చదివిన రోజులు గుర్తుకువచ్చాయి.డిటెక్టివ్ సిద్దార్థ పరిశోధన బావుంది.
super stories ..ఆసక్తికరమైన కథలు .ఉత్కంఠభరితంగా వున్నాయి
ఒకప్పటి డిటెక్టివ్ నవల సాహిత్యాన్ని కళ్ళముందుకు తీసుకువచ్చిన శ్రీసుధామయి గారికి అభినందనలు.
డిటెక్టివ్ కథల్లోని ముఖ్యలక్షణం ణొన్ స్టాప్ గా చదివించడం.ఆసక్తి కలిగించే కథనం,ఉత్సుకత కలిగించే సన్నివేశాలు.
ఇలాంటి లక్షణాలతో చదివించే కథలు రాయడం చాలా కష్టం.
రచయిత్రి ఈ విషయంలో సక్సెస్ అయ్యారు.
డిటెక్టివ్ సిద్దార్థ లాంటి మరిన్ని నవలలు రావాలి.