-
-
అణువణువు సాయిమయం
Anuvanuvu Saimayam
Author: Nalla Sai reddy
Publisher: Self Published on Kinige
Pages: 119Language: Telugu
Description
శిరిడీ సాయిబాబా గురించి నాలుగు చరణాల కవితలతో మరియు అద్భుతమైన చిత్రాలతో కూడిన పుస్తకమిది.
సాయిబాబా జీవిత చరిత్రని, శిరిడీ విశిష్టతని క్లుప్తంగా, సమగ్రంగా వర్ణించిన కవితాపంక్తులివి.
* * *
బాబా వెలియక ముందు శిరిడీ గ్రామం గురించి.....
కలియుగమున చిన్న గ్రామం
రహతకది చిరు మాల పల్లె
మించవు ఎనుబది మట్టి ఇండ్లు
దొరకవు దగ్గరనొక సరుకులు
అసలు లేవు రహదారులకడ
చేరజాలరు పాదచారులు
తలుపులు లేవవి ఇండ్లకు
తెలియదు ఎవరికి ఊరున్నట్లు
అయితే, బాబా స్థిరనివాసం ఏర్పరుచుకున్నాక, శిరిడీ ఎలా పేరు తెచ్చుకుందో చూడండి....
శిరిడి ఎంతటి పుణ్యభూమియు
రత్నమువంటి దైవము యుండ
ఈన సాయాన్యుడాయని పల్కె
గంగఘీర్ బాబా అనాడే
ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయీ పుస్తకంలో. ఆలస్యం ఎందుకు చదవండిక!
Preview download free pdf of this Telugu book is available at Anuvanuvu Saimayam
Login to add a comment
Subscribe to latest comments
