• Anupama
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనుపమ

    Anupama

    Publisher: Sahiti Mitrulu

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


"కూర్చున్న వాడిని కూర్చున్నట్లే వుంటాను
దేహం రంగు వెలుస్తూ వుంటుంది,
చుట్టూ పరకాయించి చూస్తాను
కొండలూ మట్టి నీళ్ళూ
సమస్తమూ రంగుతగ్గుతూ వుంటాయి
నా లోలోపల కురుస్తున్న
దిగులువర్షాన్ని చేతులు చాచి తాకుతుంటాను"


మాధవ్ 2009లో రాసిన ఇరవైయేడు పంక్తుల ఈ పద్యం చదివన తరువాత నేను భారంగా, దిగులుగా, సాలోచనగా, మౌనంగా వుండిపోయాను. మైనస్ అయిదు డిగ్రీల సెల్సియస్ చలిలో నా చుట్టూ యెవరో వండడిగ్రీల మంటని రాజేసి, నన్ను మరిగించి, కరిగించి వేస్తున్నట్లు, అయినా వేదనలో కేక వేయడానికి కూడా నా నోరు పెగలనట్టు...! నిజమే; వెండీ ముల్‌ఫోర్డ్ అన్నట్లు అత్యుత్తమమైన, సాంద్రమైన కవిత్వం చదివిన తరువాత మనం వెంటనే మాట్లాడలేము. కేసేపు మౌనంగా వుండిపోతాము. అది ఉన్నతదశకి చేరిన కవిత్వానికి ఒక గీటురాయి.

- దేవిప్రియ

Preview download free pdf of this Telugu book is available at Anupama