• Anubhava Prasnajyotishamu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనుభవ ప్రశ్నాజ్యోతిషము

    Anubhava Prasnajyotishamu

    Author:

    Publisher: Mohan Publications

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"Practical Horary Astrology"కు ఉపోద్ఘాతం వ్రాయటం నాకు చాలా ఆనందాన్ని కల్గిస్తోంది. గ్రంథకర్త గాయత్రీదేవి వాసుదేవ్‌ నా కుమార్తె. ఆమె జాతక భాగాన్ని ప్రశ్న భాగాన్ని బాగా అధ్యయనం చేసింది. ప్రశ్న చక్రాన్ని సరిగా వ్యాఖ్యానించటంలో చాలా అనుభవాన్ని, ఆస్ట్రలాజికల్‌ మ్యాగజైన్‌లో చాలా రోజుల నుండి వ్యాసాలు వ్రాస్తూ మంచి పేరును సంపాదించింది.
ఫల జ్యోతిషంలో ప్రశ్న భాగం చాలా ముఖ్యమైనది. ఇందులో సరియైున వివరాలతో చక్రం వేస్తాము. అంతేకాక ఫలితాలను తొందరగానే సరిచూచుకోవచ్చు. ప్రశ్న జ్యోతిషం, జాతక భాగం కంటే చాలా ఉపయోగకరమైనది. ఇది సాధారణ ప్రజలు నిత్యం ఎదుర్కొనే ముఖ్యమైన ఇబ్బందులకు సమాధానాలు ఇస్తుంది.
ఈ పుస్తకం జ్యోతిషశాస్త్ర ప్రారంభకులకే కాక, శాస్త్ర జ్ఞానం కల్గిన విద్యార్థికి, జ్యోతిష్కులకు చాలా ఉపయోగకరమైనది.

- బి.వి. రామన్

Preview download free pdf of this Telugu book is available at Anubhava Prasnajyotishamu