• Anubandhala Technology
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనుబంధాల టెక్నాలజీ

    Anubandhala Technology

    Publisher: J.V.Publishers

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా.లక్ష్మీరాఘవగారు అధ్యాపక వృత్తి నుండి విశ్రాంతి తీసుకున్నా రచనా ప్రవృత్తికి మాత్రం విరామమివ్వక చక్కని రచనలతో అక్షరాభిషేకం చేయడం ముదావహం. వీరు రచించిన కథలను ‘అనుబంధాల టెక్నాలజీ’ పేరుతో కథా సంపుటంగా మరోమారు పాఠకులను అలరిస్తున్నారు. కథారచనలో వాస్తవికత, సామాజిక సృహ నేపథ్యంగా కథ నడిపించడంలో రచయిత్రి తీసుకున్న శ్రద్ద అభినందనీయం. మనసును కదిలించిన సంఘటనలే కథారచనకు శ్రీకార మవతాయి. విభిన్న వ్యక్తులు, విభిన్న ప్రదేశాలు కథాబీజాలను వెదజల్లితే ఒడుపుగా అందుకుని కథలకు చివరులు తొడిగారు. కథారచనలో తనదైన శైలితో సమాజంలోని తీరుతెన్నులను వివరిస్తూనే పాఠకుల మనసులలో స్పందనలకు తెరతీస్తారు.
ముపై రెండు కథలున్న ఈ సంపుటంలో ఎర, మూగవీణ, మానవత్వం, బలి లాంటి కథలు మనసును తడుముతాయి, మెదడును చిలుకుతాయి. ఇందులోని కథలన్నీ మానవత్వాన్ని తట్టిలేపే కథలే. వీరినుండి మరిన్ని కథలు రావాలని కోరుకుందాం.

- సి. ఉమాదేవి

Preview download free pdf of this Telugu book is available at Anubandhala Technology