• Anu Nanu Preminchananu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనూ! నను ప్రేమించానను

    Anu Nanu Preminchananu

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అపురూపంగా ప్రేమించుకుంటున్న ఆ ఇద్దరిని చూసి అతను విడదీయాలనుకున్నాడు. అన్ని ప్రేమ కథల్లా డైరెక్ట్‌గా చెప్పదలచుకోలేదు.

అబేధ్యమైన వ్యూహాన్ని రచించాడు. ఒకటి కాదు రెండు కాదు అనేక మర్డర్‌ కేసుల్లో ఇరికించాడు. ప్రభుత్వం చేత షూట్‌ ఎట్‌సైట్‌ ఆర్డర్స్‌ కూడా తెప్పించాడు. మొత్తం ప్రపంచం చేతే అతనిని దోషి అని చెప్పించాడు.

ప్రేయసి ఇచ్చిన మనోధైర్యంతో ప్రేమ గెలుపు కోసం అతను ఒక యుద్ధమే చేశాడు. మరో జన్మే ఎత్తాడు. ఈ విషాద వియోగ సాహసాల ప్రేమానుభూతి సమ్మేళనమే...

"అనూ! నను ప్రేమించానను"

ఇది మైథిలీ వెంకటేశ్వరరావు రచన

Preview download free pdf of this Telugu book is available at Anu Nanu Preminchananu