-
-
అంతుబట్టని ప్రేమ కథ
Antubattani Prema Katha
Author: Suryadevara Rammohana Rao
Publisher: Model Publications
Pages: 283Language: Telugu
Description
ప్రేమంటే ఒక వస్తువుకాదు
అధికారంతో సొంతం చేసుకోవడానికి...
ప్రేమంటే ఒక్కరి నిర్ణయంకాదు...
అహంభావంతో వ్యవహరించడానికి....
ప్రేమంటే ఆర్ద్రత, కరుణ, ఆర్తి...
వీటికోసం శరణు వేడటమే
ప్రేమికుల లక్ష్యం కావాలి...
ప్రేమించిన మనిషిని చూడగానే మనసు విరబూసిన తంగేడు పూలవనం కావాలి...
ప్రేమించిన మనిషి మాట వినగానే తుషార బిందువులతో పొగడ పూలు జలజలా రాలినట్లుండాలి...
ప్రేమించిన మనిషికి అపాయం వస్తే ఆనందంగా నీ జీవితాన్ని త్యాగం చేయగలగాలి...
Preview download free pdf of this Telugu book is available at Antubattani Prema Katha
ee novel asalu peru "Ame Atadu Ame". Eeyana Wrasinade
Less than average . 2/5