• Anthasthaapamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంతస్తాపము

    Anthasthaapamu

    Author:

    Publisher: Palapitta Books

    Pages: 66
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తొలగె విరోధ భావనలు, తోచె నవాబ్ద వికాస మాధురీ
కలిత సహస్ర శీతకర కౌముది, స్వాదు వినిర్మలాంబు పూ
రలహరికావిగాహిత మరాళములట్లు రహించె మానసో
త్పలములు, చేతనావిహగ పక్ష పరాక్రమమెల్ల హెచ్చగన్‌

ఓ జగదీశ్వరా మనసు ఊయలలూగె, వినూత్న కమ్ర వి
భ్రాజిత భావనాచటుల పంచమమున్‌ మొనయించునట్టి ని
ర్వ్యాజ నవాబ్దమున్‌ గనిన వైభవ పూర్ణ సదూహ మొల్చి స్తో
త్రాంజలినందజేయు అనుతర్షము గల్గుట భావ్యమే గదా!

జీవితమెల్ల నిండిన విచేతన నిర్గమమొందునట్లు, భీ
తావహ ఘోర హింసనపు దంష్ట్రల జిక్కిన రాక్షస ప్రకో
పావకరాంకుశార్తులు అభాగ్య విమోచనమొందునట్లు, స
ద్భావన మర్త్యలోకమున ప్రశ్రయమిచ్చెడునట్లు బ్రోవుమా!

- ఎలనాగ

Preview download free pdf of this Telugu book is available at Anthasthaapamu