-
-
అంతటా... అతడే
Antata Atade
Author: Neelamraju Lakshmi Prasad
Pages: 183Language: Telugu
Description
“అతణ్ణి నిర్వచించాలనే బాధపడకుండా వుంటే, భగవంతుణ్ణి ఎఱుగడం సులభమే.”
- జోసెఫ్ జౌబర్ట్
“ఈ జీవితంలో సంభవించగలిగిన అత్యద్భుత, అతిశ్రేష్టమైన విషయమేమిటంటే, నీవు నిశ్శబ్దంగా వుండి భగవంతుణ్ణి నీ ద్వారా పని చేయనీయుట, పలకనీయుట.”
- స్లింగర్
“భగవంతుడి పరంగాక, చేసిన పనులన్నీ మృతి చెందినవే. కానీ భగవంతుడి పక్షంగా చేసినవన్నీ సజీవమైనవే.... భగవంతుడు తాను చేసే ఏ పని కారణాన తానెట్లా మార్పు చెందడో, ధ్యానభంగానికి గురికాడో, అదే విధంగా ఆత్మ కూడా భగవంతుడి ఆజ్ఞానుసారంగా చేసిన ఏ పని వల్లా వ్యగ్రత చెందదు. అలాంటి మనుష్యులు పని తలపెట్టవచ్చు, పెట్టకపోవచ్చు; ఎల్లప్పుడూ అలజడి లేకుండా జీవిస్తారు. కారణమేమిటంటే పనులనేవి వారికేమీ ఇచ్చేదీలేదు, వారి వద్ద నుండి తీసుకుపోయేదేమీ లేదు.”
- మైస్టర్ ఎక్హార్ట్
Preview download free pdf of this Telugu book is available at Antata Atade
Login to add a comment
Subscribe to latest comments

- ₹90
- ₹162
- ₹60
- ₹120
- ₹67.2
- ₹162