-
-
అంతర్జ్వాల
Antarjwala
Author: P. Chandra Sekhara Azad
Publisher: Janaki - Azad Prachuranalu
Pages: 56Language: Telugu
Description
రాత్రి పదిగంటలు
హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతం.
అక్కడో నిర్మాణం జరుగుతోంది. నాలుగు పక్కలా రేకులు పాతారు. రెండు సెల్లార్లు పూర్తయి, మొదటి ఫ్లోర్ శ్లాబ్ మాత్రం వేసి వుంది. ఆ చుట్టుపక్కల చిన్న చిన్న పొదలు, రాళ్ళ గుట్టలు వున్నాయి. కీచురాళ్ళ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. నల్లతాచు పాము జరజర పాక్కుంటూ వచ్చి అడుగు ఎత్తున నిలబడి ‘బుస’ కొట్టింది.
ఈ రోజు ఎందుకో మహాగ్రహంతో వుంది.
చీకటి నల్లతాచులా వుంది.
అటూ ఇటూ తల తిప్పి చూసి, మళ్ళీ ముందుకు కదిలింది.
Preview download free pdf of this Telugu book is available at Antarjwala
Login to add a comment
Subscribe to latest comments
