-
-
అంతర్జాతీయ సమస్యలు
Antarjateeya Samasyalu
Author: Devulapalli Venkateswara Rao
Publisher: Porunela Prachuranalu
Pages: 213Language: Telugu
వివిధ అంతర్జాతీయ సమస్యలపై వేర్వేరు సందర్భాల్లో (1980-1984 మధ్య) కమ్యూనిస్టు విప్లవకారుల నాయకులు కా. దేవులపల్లి వేంకటేశ్వరరావుగారు రాసిన ముఖ్యమైన వ్యాసాలను ఈ సంకలనంలో చేరుస్తున్నాం.
ఈ సంకలనంలోని మొదటి భాగంలో భారత పాలకులు అనుసరిస్తు వస్తున్న ప్రాంతీయ ఆధిపత్యవాద, విస్తరణవాద, జోక్యం దారి విధానాలను గురించి వివరించిన వ్యాసాలను చేర్చినాం. ఇక రెండవ భాగంలో ప్రపంచంపై ఆధిపత్యం కోసం రెండు అగ్రరాజ్యాలయిన అమెరికా, రష్యాల మధ్య పోటీ గురించిన వాస్తవాలను విశ్లేషించిన వ్యాసాలు ఉన్నాయి.
ఇందులోని వ్యాసాలు 30-35 సంవత్సరాల క్రితం (1980-84ల మధ్య) రాసినవి. ఈ మధ్యకాలంలో అనేక ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాఠకులు ఈ సంకలనం లోని వ్యాసాలను అధ్యయనం చేసి, అంతర్జాతీయ సమస్యలపై తమ అవగాహనను మరింతగా పెంపొదించడానికి వాటిని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం.
- జి. సత్యనారాయణ రెడ్డి, సంపాదకుడు, పోరునేల

- ₹240
- ₹108
- ₹216
- ₹118.8
- ₹162
- ₹60
- ₹240
- ₹108
- ₹216
- ₹118.8
- ₹162
- ₹60