• Antarikshaniki Bypass Road
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంతరిక్షానికి బైపాస్ రోడ్డు

    Antarikshaniki Bypass Road

    Author:

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వైజ్ఞానిక కథలు ఇతర గోళాల గురించి, ప్రపంచాల గురించి చెబుతాయి. కొన్ని కథల్లో మానవుడు అక్కడికి వెళతాడు. కొన్నిటిలో అక్కడ్నుంచి జీవరాశులు ఇక్కడికి వస్తాయి. అయితే మొత్తంగా చూస్తే ఇవి అన్నీ మానవ అన్వేషణకు సంబంధించిన కథలే! వైజ్ఞానిక కథాప్రపంచం ఎన్నో విజయాలు సాధించింది. ఈనాటి సెల్‌ఫోను, ఇంటర్నెట్ కూడా వైజ్ఞానిక కథల్లో 60 సంవత్సరాలకు మునుపే దర్శనమిచ్చాయి.

Preview download free pdf of this Telugu book is available at Antarikshaniki Bypass Road