• Antarika Jeevitaniki Konni Margadarsaka Sutralu
  • Ebook Hide Help
    ₹ 81
    90
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆంతరిక జీవితానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు

    Antarika Jeevitaniki Konni Margadarsaka Sutralu

    Pages: 180
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ రోజులలో మనకు వినోదాన్ని కల్గించే పుస్తకాలు చాలా వస్తున్నాయి. కాని వాటిలో కొన్ని మాత్రమే మనకు విజ్ఞానం కలిగిస్తాయి. అతికొద్ది రచనలు మాత్రమే స్ఫూర్తిని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక జీవితానికి అనువైన సోపానాలు ఈ పుస్తకంలో సవివరంగా తెలియజేశారు స్వామి గోకులానందజీ మహరాజ్. వీరు, భక్తుల, మిత్రుల కోరికపై 1989వ సం||లో రామకృష్ణ మిషన్, న్యూఢిల్లీలో "Some guidelines to inner life" అన్న అంశంపై ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. వారు వేదాంత విషయాలను సరళంగా, ఉత్తేజకరంగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో వ్యాఖ్యానించారు. మేధాశక్తి ఆధ్యాత్మిక శక్తితో కూడుకున్న ఆ ప్రసంగాలను భక్తులు ధ్వని యంత్రంలో నిక్షిప్తం చేశారు. తరువాత భక్తులు వాటిని పుస్తక రూపంలో వస్తే బాగుండునని తలచారు.

దానిని ఆంగ్లంలో 1990 సం||లో శ్రీరామకృష్ణ మఠం, చెన్నై వారు ప్రచురించారు. దాని తెలుగు అనువాదమే ఈ గ్రంథం 'అంతరిక జీవితానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు'.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Antarika Jeevitaniki Konni Margadarsaka Sutralu