-
-
అంటార్కిటికా
Antarctica
Author: ఐజాక్ అసిమోవ్
Publisher: Manchi Pustakam
Language: Telugu
Description
అంటార్కిటికా గురించిన విజ్ఞానాన్ని సులభశైలిలో అద్భుతంగా వ్రాసిన పుస్తకం. ఖండాల దక్షిణ భాగం, అంటార్కిటిక్ రేఖకి దక్షిణాన, అంటార్కిటికా అంచుల వరకు దక్షిణ దిశలో, దక్షిణ ద్రువానికి, అంటార్కిటికా మీద జీవరాశులు అనే శీర్షికలతో అంటార్కిటికా గురించి సోదాహరణంగా, అందరికీ అర్థం అయ్యేట్టు వ్రాయబడ్డ పుస్తకం. తప్పనిసరిగా చదవల్సిన పుస్తకం, ముఖ్యంగా తెలుగు బాల బాలికలు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.
Login to add a comment
Subscribe to latest comments
