-
-
అంతరంగ ఆవిష్కరణ
Antaranga Avishkarana
Author: G. Prasad
Publisher: Self Published on Kinige
Pages: 30Language: Telugu
Description
అంతరంగంపట్ల అవగాహన లేని విద్య, బలహీనమైన పునాదితో నిర్మించిన భవనం లాంటిది. ఈ అంతరంగిక యాత్రలో అతి ముఖ్యమైన విషయం, ఇది నీవు ఏకాంతంగా చేయవలసిన ప్రయాణం. ఒక గురువు మీదో, పుస్తకం మీదో, సిద్ధాంతం మీదో ఆధారపడ్డ మనస్సు ఈ ప్రయాణం చేయలేదు. ఒక గురువుని, నాయకుడిని, లేదా ఒక మార్గాన్ని ఆరాధించే మనస్సు చాలా బలహీనమైనది. సాటి మనిషి నుంచి నేర్చుకోవటం కష్టం కాబట్టి, మనం ఆరాధనవైపు మొగ్గు చూపిస్తాం. మానసిక ఆరాధన ఉన్నచోట గురువు, శిష్యుడు లేదా నాయకుడు, అతని అనుచరుడి యొక్క పతనం ప్రారంభమవుతుంది.
Preview download free pdf of this Telugu book is available at Antaranga Avishkarana
Login to add a comment
Subscribe to latest comments
