-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
అంతా మన మంచికే... (free)
Anta Mana Manchike - free
Author: Multiple Authors
Pages: 163Language: Telugu
Description
లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటిలో బందీలు అయ్యారు. దాదాపు అందరికీ ఒకలాంటి నిర్లిప్తత, స్తబ్దత ఏర్పడింది. ఈ పరిస్థితిని పారద్రోలడానికి ఫేస్బుక్లో ప్రమదాక్షరి - మహిళా రచయితల గ్రూపు సభ్యులు 34 మంది కలిసి రాసిన గొలుసు నవల ఇది. ప్రతీరోజు ఒకరు ఈ కథను తమదైన శైలి, ఆలోచనతో కొనసాగించారు. పాఠకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు, ప్రశంసలు, కనపడిన చోట విమర్శలు కూడా చేసారు. ఈ నవల మూలంగా గ్రూపు సభ్యులందరికీ ఒక కొత్త ఉత్సాహం కలిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ మొత్తం ప్రక్రియకు సూత్రధారులు, సంపాదకులు మంథా భానుమతి, జ్యోతి వలబోజు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరాశపడకుండా ఏదో ఒక కార్యక్రమం ద్వారా కొత్తదనాన్ని సృష్టించవచ్చని నిరూపించిన చిన్న ప్రయోగం ఇది.
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- ₹180
- ₹270
- FREE
- FREE