-
-
అన్నమయ్య - సంక్షిప్త నవలీకరణ
Annamayya Samkshipta Navaleekarana
Author: Dr. Raja (Musicologist)
Pages: 48Language: Telugu
Description
తొంభైయ్యవ దశకంలో వచ్చిన అత్యుత్తమ భక్తి రసాత్మక చిత్రం 'అన్నమయ్య'. నాగార్జున నట విన్యాసం, కె.రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, అన్నమయ్య సంకీర్తనలకు తోడు వేటూరి రసరమ్య గీతాలు ఈ చిత్రాన్ని తారాపథంలో నిలబెట్టాయి. ఈ సినిమా వచ్చి ఇప్పటికి సుమారు 20 సంవత్సరాలు కావస్తున్నా తెలుగువారి గుండెల్లో ఇంకా ఈ చిత్రరాజం వెలుగులీనుతూనే ఉంది. ఇటువంటి సినిమాని సంక్షిప్త నవలారూపంలో మన ముందుకి తీసుకువస్తున్నారు మ్యూజికాలజిస్టుగా సినీసంగీతప్రియులకు సుపరిచితులైన 'డా. రాజా'. భాషలో సరళత, భావంలో హృద్యత, యదాతథంగా ఉంచబడిన సినిమాలోని పాటలు కలగలిసిన ఈ సంక్షిప్త నవల తెలుగు పాఠకులను విశేషంగా అలరిస్తుందని ఆశిస్తున్నాం.
Preview download free pdf of this Telugu book is available at Annamayya Samkshipta Navaleekarana
Login to add a comment
Subscribe to latest comments
