• Annamacharya Sankeertanalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 125.28
    139.2
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అన్నమాచార్య సంకీర్తనలు

    Annamacharya Sankeertanalu

    Pages: 320
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


అయిదు వందల అన్నమాచార్య సంకీర్తనలు కూర్చి ఈ పుస్తకం ద్వారా పాఠకులకు అందిస్తున్నారు మైథిలీ వెంకటేశ్వరరావు.

* * *


కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ॥
సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి
తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని ॥
పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చెమల్లెపూవు వలె నిటుతానుండే స్వామిని ॥
తట్టు పునుగె కూరిచి చట్టలు చేరిచి నిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియుచుండే బిత్తరి స్వామిని ॥

Preview download free pdf of this Telugu book is available at Annamacharya Sankeertanalu