• Anna Hazare
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అన్నాహజారే

    Anna Hazare

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 83
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అన్నాహజారే అసలు పేరు కిసాన్‌ బాప్‌ బాబూరావ్‌ హజారే. అతను తనను తాను ఫకీరు అని పిలుచుకుంటాడు. అతను బ్రహ్మచారి. అతనికి ఒక కుటుంబం అంటూ లేదు. ఆస్తి లేదు. యాదవ్‌ బాబా మందిరానికి కలిసి ఉన్న చిన్న గదిలో ఉంటాడు. ఇది అహమ్మద్‌ నగర్‌లోని రాలేగాఁవ్‌ సిద్ధిగ్రామంలో ఉంది. ఈ గ్రామంలో పూణేకి 110 కి.మీ. దూరంలో ఉంది. అతని శరీరం బలహీనంగా కనిపించినా, అతని సాహసం, ధైర్యం అద్వితీయం. అతను జాతినే కదిలించగలిగాడు. ప్రభుత్వం యొక్క అవినీతికరమైన విధానాలకి ఎదురు నిలిచాడు.

అతను గాంధీజీ అడుగుజాడల్లో పయనించాడు. జనలోక్‌పాల్‌ బిల్లు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. అతనిది అహింసాయుత పోరాటం. దేశం కోసం తాను అంకితమయ్యాడు. జీవితం యొక్క పరమార్ధానికి జవాబు దొరకక, నిరాశా నిస్పృహలకు లోనై తన జీవితాన్నే అంతం చేసుకోవాలనుకున్నాడు. కాని వివేకానంద, మహాత్మాగాంధీ, ఆచార్య వినోబాభావే రచనల వల్ల స్పూర్తి పొందాడు.

భారత్‌ - చైనా యుద్ధ సమయంలో సైన్యంలో డ్రైవరుగా చేరి పదిహేను సంవత్సరాలు పనిచేసి, 39 సంవత్సరాల వయస్సులో 1978వ సంవత్సరంలో ఐచ్ఛికంగా పదవీ విరమణ చేశాడు. తన గ్రామానికి తిరిగి వచ్చి గ్రామంలో సంస్కరణలు ప్రారంభించాడు. అందుకే అన్నాహజారేని ఆధునిక మహాత్మాగాంధీ అన్నారు.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Anna Hazare