-
-
అంగుష్ఠ నాడీ జ్యోతిషం
Angushta Nadi Jyotisham
Author: Bhagavatula Subrahmanyam
Publisher: Mohan Publications
Pages: 80Language: Telugu
Description
జ్యోతి అంటే వెలుగు. జ్యోతిష్యం అంటే వెలుగు నింపేది. ఎంతో ప్రాచీనత గల ఈ శాస్త్రానికి వేదంలోనే పునాదులు ఉన్నాయి. దీనిలో అంతర్భాగాలే సాముద్రిక శాస్త్రం, నాడీ జ్యోతిషం మొదలైనవి.
ప్రత్యేకంగా పరాశర సంహిత వంటి గ్రంథాలలో ఎన్నో విశేషాంశాలు చోటు చేసుకున్నాయి. అలాగే జాతక పారిజాతము కూడా !
ఇట్టి మహత్తర గ్రంథ రాజాలను మదించి ఉత్తారాధి పండితులు, కాలానుగుణమైన జ్యోతిష గ్రంథాలు రూపొందించుకున్నా ఆ ప్రయత్నాలు దక్షిణాది భాషల్లో అంతగా జరగలేదనే చెప్పాలి.
తెలుగులో కేవలం నాడీ జ్యోతిష విభాగంలోనే నూతన అంశంగా ఈ అంగుష్ఠ నాడీ జ్యోతిషం, భవిష్యత్తు తెలుసుకోగోరే వారికి అనుగుణంగా రూపకల్పన చేసి సమర్పిస్తున్నాం ! మీ ఆదరణ తద్యతని విశ్వసిస్తున్నాం !
- పబ్లిషర్స్
Preview download free pdf of this Telugu book is available at Angushta Nadi Jyotisham
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE