• Anekuluga Makineedi
  • Ebook Hide Help
    ₹ 63
    70
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 'అనేకులుగా...' మాకినీడి!

    Anekuluga Makineedi

    Pages: 56
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘అనేకులుగా... మాకినీడి!’

మస్తిష్క మూలాన్నుంచి మెరిసిన సన్న మెరుపు మహనీయుల నోటి చిన్న పలుకు బీజమై ఉద్గ్రంథాన్ని వ్రాయించదా!! ... అటువంటిది ఆర్తిగా చదివించుకున్న ఓ ఉత్తమ కావ్యం చిన్న పుస్తకం వ్రాయించలేదా? కచ్చితంగా ...! దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ ‘అనేకులుగా... మాకినీడి!’

‘అనేకులుగా...!’ అన్న శ్రీ మాకినీడిగారి 53 కవితలను పొదుగుకున్న 17వ కవితాసంపుటిని (71వ పుస్తకం) చదివిన ఆనందోత్సాహం... నాచే వ్రాయించింది ఈ చిరు పుస్తకాన్ని!. శ్రీ మాకినీడిగారిని ఓ తాత్వికత నిండిన మార్మికుడిగా, ధార్మికత నిండిన నాస్తికుడిగా, మానవత్వం నిండిన సామ్రాజ్యవాద వ్యతిరేకోద్యమకారుడిగా, సమ్యక్‌ జ్ఞానంతో జీవితాన్ని తడిమిన సత్యశోధకుడిగా, కవిత్వ పరమార్థాన్ని తెలియజెప్పిన సాధకుడిగా ఈ పుస్తకంలో దర్శిస్తాం! ఎందుకంటే... ఆయన వ్రాసింది కవిత్వం!!

శ్రీ మాకినీడిగారి దినచర్యలో భాగమైన కవితారచన వదని వ్యసనమై... ఆత్మసౌందర్య దీప్తితో నిండిన అంతర్వీక్షణనీ, వివేచనతో కూడిన దిగులు గాఢతని, నిరీక్షణ నిగూఢతని మప్పి మనసుని పొంగించి ఈ కవితలను వ్రాయించింది. నూతన పదచిత్రాలకు, భావసాంద్రతకు తోడు పండిన అనుభవం నిండుగా ఉన్న కవి, మెండైన కవితల ఆసామి... మాకినీడి!!

- ఆత్మకూరు రామకృష్ణ (రచయిత - కవి - చిత్రకారుడు)

Preview download free pdf of this Telugu book is available at Anekuluga Makineedi