-
-
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అసమానతలు
Andhrapradesh Abhivruddhi Asamanatalu
Author: Multiple Authors
Publisher: Sundaraiah Vignana Kendram
Pages: 88Language: Telugu
Description
రాష్ట్ర్రం ఏర్పడిన నాటి నుండి ఏదో ఒక ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలు తలెత్తుతూనే వున్నాయి. అవి ప్రతి ప్రాంతం యొక్క వెనుకబాటుకు యితర ప్రాంతాలు కారణమని చెబుతూవచ్చాయి. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, 1972లో జై ఆంధ్రా ఉద్యమం, 80వ దశకంలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం, యిప్పుడు మరలా కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం జరుగుతూ ఉంది. దానికి తోడు సరళీకరణ విధానాలు అమలు జరపడం ప్రారంభమయ్యాక అసమాన అభివృద్ధిలో వాటి పాత్రను కూడా కాదనలేము. ఆ నేపధ్యంలో ప్రాంతీయ అసమానతల గురించి అధ్యయనం చేయవలసిన అవసరం వుందని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, జనవిజ్ఞాన వేదిక భావించి యీ కార్యక్రమాన్ని చేపట్టాయి.
- ప్రచురణకర్తలు
Preview download free pdf of this Telugu book is available at Andhrapradesh Abhivruddhi Asamanatalu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE