• Andhra Valmiki Ramayana Rasaramya Gathalu
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 449.10
    499
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆంధ్రవాల్మీకి రామాయణ రసరమ్య గాథలు

    Andhra Valmiki Ramayana Rasaramya Gathalu

    Publisher: Darshanam Magazine

    Pages: 359
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారత ఇతిహాసాల్లో రామాయణం అత్యంత ఉత్కృష్టమైనది. రామనామం సకల పాపహరం. మోక్షప్రదం. సకలగుణాభిరాముడు, మర్యాదపురుషోత్తముడు అయిన శ్రీరాముని నామోచ్ఛారణమే భవసాగరాన్ని దాటిస్తుంది. 24 వేల శ్లోకాలతో రామాయణాన్ని రచించిన ఆదికవి వాల్మీకి గొప్ప వేదాంతి, దార్శనికుడు, తపస్వి, సంస్కర్త కూడా. ఆచంద్రతారార్కం ఈ వాల్మీకి రామాయణం గొప్పతేజస్సుతో విరాజిల్లుతుందన్నది బ్రహ్మవాక్కు. భావితరాలకు ఆదర్శప్రాయం, అనుసరణీయమైన రామాయణానికి తేనెలూరే తెలుగు భాషలో 'ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారు(వాసుదాసస్వామి) 24వేల పద్యాలను రసరమ్యంగా తాత్పర్యసహితంగా "మందరం" పేరుతో అందించారు. "తెలుగుజాతికి ఆచంద్రతారార్కం నిలిచిపోయే గొప్ప బహుమానం వారందించిన ఈ మందరం".

వాసుదాస స్వామి వారి ఈ మందరం రామాయణాన్ని అత్యంత సరళంగా వచనరూపంలో శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు ఆరుకాండలుగా అద్భుత రచనను అందించి రామానుగ్రహ పాత్రులయ్యారు. అంతే కాకుండా పామరులకు, చిన్నారులకు అందరికీ ఆసక్తిని కలిగించేలా రామాయణం మొత్తాన్ని వడపోసి అత్యంత సరళంగా కథల రూపంలో "ఆంధ్రవాల్మీకి రామాయణ రసరమ్య గాథలు" గా అద్భుత పుస్తకాన్ని తెలుగు పాఠకలోకానికి అందించడం అత్యంత ముదావహం.

- మరుమాముల వెంకటరమణ శర్మ

గమనిక: " ఆంధ్రవాల్మీకి రామాయణ రసరమ్య గాథలు" ఈబుక్ సైజు 5.4 mb

Preview download free pdf of this Telugu book is available at Andhra Valmiki Ramayana Rasaramya Gathalu