-
-
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ తెలంగాణా రాజకీయాలు
Andhra Pradesh Rajakeeya Vyavastha Telangana Rajakeeyaalu
Author: Dagmar Bernstorff and Hugh Gray
Publisher: Hyderabad Book Trust
Pages: 222Language: Telugu
Description
ఆంగ్లమూలం: దాగ్మార్ బెర్న్స్టార్ఫ్, హ్యుగ్ గ్రే
తెలుగు: బి. జనార్ధన్ రావు, కె. సీతారామారావు, డా. ఎం. యాదగిరాచార్యులు, డా. ఇ. రేవతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణాలో రాజకీయాలు, పంచాయితీరాజ్ వ్యవస్థ నేపథ్యంలో జరిగిన గ్రామీణ అధికార నిర్మాణం, శిష్టవర్గాల ఏర్పాటు, పరిణామాలు వివిధ అంశాలను ఈ పుస్తకంలో వ్యాసాలు చర్చిస్తాయి. అంతేకాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసమాన అభివృద్ధిని ప్రశ్నించిన ప్రాంతీయ గుర్తింపు ఉద్యమాలను కూడా పరిశీలిస్తాయి.
Preview download free pdf of this Telugu book is available at Andhra Pradesh Rajakeeya Vyavastha Telangana Rajakeeyaalu
Login to add a comment
Subscribe to latest comments
