-
-
ఆంధ్ర మహాభాగవతోపన్యాసములు
Andhra Mahabhagavatopanyasamulu
Author: Puttaparthi Narayanacharyulu
Publisher: Self Published on Kinige
Pages: 72Language: Telugu
Description
పోతనామాత్యుడు - అతఁడొక పవిత్రుఁడు, కవితా నిర్మాణ దక్షుండు. తన తపస్సును - వచస్సును - చక్కని నియమకుల్యలతోఁ బండించికొని ''మానవుఁడు దివ్య గుణములు సంపాదించుకొన్న యిట్లుండు'' నని ప్రపంచమునకుఁ జూపి-తాను తరించి-దేశమును తరింపజేసినవాఁడు. ఆంధ్ర జాతి కాతఁడిచ్చిపోయిన భాగవతము-అమృతభాండము. ఆ కావ్యమునకు లక్షణమైన జీవితము-అమృతముకన్నను మధురమైనది. ఆ బ్రదుకర్థముగాక కన్నులుఁ దేలవైచు మనవంటివారిపై నా మహనీయుండు జూపిన పరమానుకంపయే భాగవతము.
Preview download free pdf of this Telugu book is available at Andhra Mahabhagavatopanyasamulu
Login to add a comment
Subscribe to latest comments

- ₹270
- ₹378
- ₹72
- ₹108
- ₹216
- ₹72