-
-
అనంతరంగం
Anantarangam
Author: V. Aswini Kumar
Publisher: A. K. Publications
Pages: 48Language: Telugu
Description
అంతరంగం
అనంతమైన ఆలోచనలతో అంతరంగం హోరెత్తిపోతోంది.
జీవన ధుని వినిపిస్తోంది...
అంతులేని నిశ్శబ్దంగా రోదిస్తోంది...
ఉప్పొంగే నురగలై పొంగుతోంది...
ఎవరి కోసమో వేచి ఉన్న పాదాలు
అలల తడితో చల్లబడిపోతున్నాయి
ఉదయ కాంతి దిగంతాన కానరాదు...
వెలవెలపోతున్న చంద్రుడు పడమట వేలాడుతున్నాడు.
జీవితం మొదలవుతోందా - చివరకు చేరిందా
ఈ ఆలోచనలకు అంతెక్కడ.
అంతరంగం అనంతరంగాలతో హోరెత్తిపోతోంది.
- అశ్వినికుమార్
Preview download free pdf of this Telugu book is available at Anantarangam
Login to add a comment
Subscribe to latest comments
