-
-
'అనంత శ్రీ' కవితా సంకలనం
Ananta Sri Kavita Sankalanam
Author: RARK Sastry
Publisher: RARK Sastry
Pages: 74Language: Telugu
Description
తూర్పున ఉదయిస్తోందీ
అరుణ రేఖా!!
అమలుకున్న - అంధకార మదాంధుని
పారద్రోలి - పుడమిని - ప్రభవిస్తోంది
జాతిని సామరస్యం - జేయాలని
విశ్వమానవైక్యం - గావాలని
మిడిగ్రుడ్లు - మిటకరింపుల
శతాబ్దాల - మురికి పాతరల
పెళ్ళగించి
బూర్జువా - ఛాందసం
హత్యజేసి
క్షణం - క్షణం - కణం - కణం
శక్తి ధారవోసి - విప్లవ హోమజ్వాలావళి
రగిల్చి - భావికాల మానవతకి
బావుటాగా ఉదయిస్తోంది.
Preview download free pdf of this Telugu book is available at Ananta Sri Kavita Sankalanam
Login to add a comment
Subscribe to latest comments
