-
-
అనంత సాహితీ సమాలోచన
Ananta Sahiti Samalochana
Author: Pillaa Kumaraswamy
Publisher: Sahiti Sravanti Anantapuram
Pages: 84Language: Telugu
Description
సాహితీస్రవంతి ఏర్పడి పదహైదు సంవత్సరాలు అయిన సందర్భంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక కొత్త పుస్తకాన్ని తీసుకువస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. సాహితీస్రవంతి అనంతపురం జిల్లా మాజీ అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్రకమిటీ సభ్యులు పిళ్లా కుమారస్వామి (పిళ్లా విజయకుమారస్వామిరెడ్డి) చేసిన కృషి ఫలితమే ఈ పుస్తకం. నగర కమిటీ నెలనెలా నిర్వహించిన సాహితీ సమాలోచనలో వచ్చిన ప్రసంగాలను ఇందులో ప్రచురించాము. సాహిత్య లోకం దీనిని సాదరంగా హర్షిస్తుందని ఆశిస్తున్నాము. పిళ్లా కుమారస్వామి జిల్లా సాహిత్యరంగంపై వ్రాసిన వ్యాసాలు పాఠకుల అవగాహన పెంచుతాయని భావిస్తున్నాము. ఆయన సేకరించిన సాహితీ సౌరభాలు అందరిని అలరిస్తాయాని ఆశిస్తున్నాము.
- పబ్లిషర్స్
గమనిక: "అనంత సాహితీ సమాలోచన" ఈబుక్ సైజు 7.8 mb
Preview download free pdf of this Telugu book is available at Ananta Sahiti Samalochana
Login to add a comment
Subscribe to latest comments
