• Anandaniki 50 Margalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆనందానికి 50 మార్గాలు

    Anandaniki 50 Margalu

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 206
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆనందం ఒక విశాలమైన భావన. ఆనందాన్ని నిర్వచించడం అంత తేలిక కాదు. ఆనందమనే భావనను అర్థం చేసుకోడం ఆనందాన్ని పొందడం కంటే కష్టమైనది. చిన్న చిన్న సంతోషాలను ఆనందంగా వర్ణించలేము. అయితే అలాంటి సంతోషాల కలయిక ఆనందం అని ఒప్పుకోవచ్చు.

వ్యక్తి వికాసం కలుగకుండా ఆనందం అసాధ్యమైనది. మానసిక బలహీనతలు ఆనందాన్ని తక్కువ చేస్తాయి. వ్యసనాల వంటివి కూడా ఆనంద సాధన మార్గానికి అడ్డుపడతాయి.

ఆనందం పొందడానికి ఏం చేయాలి? ఎలా ప్రవర్తించాలి? దీర్ఘకాలం పాటు ఆనందాన్ని కొనసాగించడానికి సైకాలజిస్టుల సలహాలు ఏమిటి? అనే విషయాలను ఈ పుస్తకంలో వివరంగా చర్చించడం జరిగింది. ఆనందాన్ని ఆవిరి చేసే పొరపాట్లను గురించి, రెట్టింపు చేసే అలవాట్లను గురించి చెప్పాను.

యువతరంతో మొదలు వృద్ధుల వరకూ ఆనందమయ జీవితానికి కావలసిన అందమైన మార్గాలను గురించి సోదాహరణంగా పరిచయం చేసే ప్రయత్నం చేశాను. ఈ చిన్న పుస్తకం మిమ్మల్ని ఆనందమార్గంలో నడిపిస్తుందని భావిస్తున్నాను. ఈ పుస్తకం పరిచయం చేసిన మార్గాలలో ప్రవర్తించేందుకు మీరు ప్రయత్నించి చూడండి. తప్పనిసరిగా ఇంతకుముందు మీరు ఎరుగని ఆనందాన్ని సొంతం చేసుకోగలుగుతారని హామీ ఇస్తున్నాను.

- డా. టి. యస్. రావు

Preview download free pdf of this Telugu book is available at Anandaniki 50 Margalu