• Analaanila Geethalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనలానిల గీతాలు

    Analaanila Geethalu

    Pages: 70
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కొంతకాలం క్రిందట ఒక సభలో మాట్లాడుతూ పద్మభూషణ్ సి. నారాయణ రెడ్డి గారు ఇలా అన్నారు "నేను 'పృథ్వీగీతం' రచించాను. ఇప్పుడు ఆచార్య ఎన్. గోపి గారు 'జలగీతం' రచించారు. మిగిలిన పంచభూతాల గురించి కూడా ఎవరైనా వ్రాస్తే బాగుంటుంది". ఆ పని నేనే ఎందుకు చేయకూడదని అనిపించింది. ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టాను. కానీ భూమిపైన, జలంపైన వ్రాసినట్లు అగ్ని, గాలి, ఆకాశాం మీద వ్రాయడం అంత సులభం కాదనిపించింది. మొదటిది అన్నింటినీ కాల్చివేసేది; రెండవది స్పర్శ తప్ప కనపడనిది, ఆకారం లేనిది; మూడవది
అసలే శూన్యం!

అయినా నా శైలిలో కొన్ని గేయాలు, పద్యాలు రచించాను. అనలమంటే అగ్ని, అనిలమంటే వాయువు. అందువల్ల ఈ రచనకి "అనిలానిల గీతాలు అని పేరు పెట్టాను. ఆకాశం గురించి కూడా రెండు గీతాలు వున్నవి

వీటిని పుస్తక రూపంలోకి తీసుకురావాలాంటే మరికొన్ని గీతాలు కూడా వుంటే గాని సరిపోవని, అప్పుడూ, అప్పుడూ వ్రాసిన యితర అంశాల మీది కొన్ని గేయాలు, పద్యాలు కూడా జతపరిచాను. నాలుగు అనువాద గీతాలు అనుబంధంగా కలిపి యీ చిన్న పుస్తకాన్ని "అనిలానిల గీతాలు" అనే పేరుతో ప్రచురిస్తున్నాను. ఇంతకు ముందటి నా కావ్యాల వలెనే దీనిని కూడా పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

- డా. ఎం.వి. రమణారావు

Preview download free pdf of this Telugu book is available at Analaanila Geethalu